'దేత్తడి' గ్లింప్స్ రిలీజ్
దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేత్తడి’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తుండగా, జునైద్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఆశిష్ ఈ సినిమాలో పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.