మెగా జాబ్ మేళా విజయవంతం చేయాలి

SKLM: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాబివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. పాతపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గురువారం ఉదయం 10గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందన్నారు.