వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంబలి పంపిణీ

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంబలి పంపిణీ

ASF: కాగజ్ నగర్‌లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మాజీ MLA కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ సోమవారం కొనసాగింది. ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి రోజురోజుకు మంచి స్పందన లభిస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.