'డ్రైడే కార్యక్రమంపై విద్యార్దులకు తెలియజేయాలి'

'డ్రైడే కార్యక్రమంపై విద్యార్దులకు తెలియజేయాలి'

PPM: డోకిశీల పాఠశాలను జేసీ సి.యశ్వంత్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ పట్ల చేపట్టవలసిన కార్యక్రమాలపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని తెలిపారు. దీని కోసమే ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దీని ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.