'బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్'

'బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్'

VZM: భారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెర్లాం మండలం గొలుగువలసలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బేబీనాయన శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. అలాగే ఆయన చేసిన సేవలను కొనియాడారు.