పూజారి తాండ గ్రామంలో రోడ్ల సమస్య

పూజారి తాండ గ్రామంలో రోడ్ల సమస్య

గద్వాల్ జిల్లా కేటీ దొడ్డి మండలం, పూజారి తాండ గ్రామానికి సరైన రోడ్లు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర ప్రభుత్వం వాహనాలు గ్రామంలోకి రావడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. గ్రామం చివరిలో ఉన్నందున ఎటువంటి సౌకర్యాలు లేవని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మీడియాతో గురువారం పేర్కొన్నారు.