VIDDEO: ప్రారంభమైన బిక్కవోలు లక్ష్మీ గణపతి చవితి ఉత్సవాలు
E.G: బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు కళశాలతో గోదావరి నదీ జలాలను సేకరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అదేవిధంగా గణేశుడికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.