మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి: SP శ్రీనివాసరావు
* గ్రామాల్లో కులవివక్ష పాటిస్తే కఠిన చర్యలు: కొల్చారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీవిద్య
* శమనాపూర్ శివారులో డీసీఎం, ఆటో ఢీ.. పలువురికి గాయాలు
* తూప్రాన్‌లో రేపటి వరకు పన్ను బకాలు చెల్లించాలి: కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి