'దివ్యాంగలకు మెరుగైన సేవలు'

'దివ్యాంగలకు మెరుగైన సేవలు'

SKLM: భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని ఎంఈవో కే రాములు అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్‌‌సి కార్యాలయంలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల పిల్లలకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించారు.