సంపన్నుల సరదా.. రూ.కోట్లు ఇచ్చి మనుషుల వేట..!

సంపన్నుల సరదా.. రూ.కోట్లు ఇచ్చి మనుషుల వేట..!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బోస్నియాలో జరిగిన అరాచక ఘటన గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. 1992లో స్నైపర్ టూరిజం పేరిట జరిగిన ఈ మారణకాండలో ఇటలీకి చెందిన సంపన్నులు డబ్బులిచ్చి సరాజెవో వీధుల్లో పౌరులను కాల్చి చంపినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ వేట కోసం రూ.కోటి వరకు చెల్లించారట. చిన్నారులైతే ఎక్కువ మొత్తంలో, వద్ధులైతే ఉచితంగా వేటాడినట్లు చెప్పాయి.