VIDEO: లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు

VIDEO: లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు

HYD: రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు గురువారం లొంగిపోయారు. ఇందులో మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత లొంగిపోగా.. ఆమె తండ్రి విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. సునీత 1986లో పీపుల్స్ వార్ పార్టీలో చేరి,1992లో నల్లమల్ల అడవుల్లోకి వెళ్లారు.