ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఉట్నూరులో ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
➢ ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో ఆదిలాబాద్
➢ జిల్లాలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
➢ ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి రూ. 6.33 కోట్ల నిధులు మంజూరు: కలెక్టర్ రాజర్షి షా