తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేయండి

తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేయండి

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని చిన్న గుళ్ళపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి తిరునాళ్ల ఈనెల ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగనుంది. ఐదు రోజు పాటు జరిగే ఈ తిరుణాలకు సంబంధించి పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఆలయ ఈవో గిరిరాజు నరసింహారావు బుధవారం SI మాధవరావును కలవడం జరిగింది. తిరునాళ్లకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.