పుల్లలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

పుల్లలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

E.D: నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు డీకొట్టగా ముసుళ్లకుంటకు చెందిన నందమూరి సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. సమచారం అందుకున్న నల్లజర్ల 108 సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.