VIDEO: జనసేన సభ్యత్వంతో కుటుంబానికి భరోసా

VIDEO: జనసేన సభ్యత్వంతో కుటుంబానికి భరోసా

E.G: దేవరపల్లిలో జనసేన పార్టీ నాయకులు తంగేళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జనసేన సభ్యత్వ కౌంటర్‌ను గోపాలపురం జనసేన ఇన్‌‌ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు ప్రారంభించారు. సామాన్యులు సభ్యత్వం తీసుకోవడం వల్ల వారి కుటుంబానికి ఒక భరోసా కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని వెల్లడించారు.