రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO
NLG: వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాణ్యమైన వైద్య సేవలను అందించాలని DMHO శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మర్రిగూడ ప్రాథమిక వైద్యశాలను తనిఖీ చేసి, అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.