విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గాజువాకలో 'నా కార్యకర్త' అనే కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ హరేంధిర ప్రసాద్ 
➢ కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించింది: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
➢ నిరసనలు తెలుపుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు