'సూర్యాపేటలో మల్లు స్వరాజ్యం విగ్రహం పెట్టాలి'

'సూర్యాపేటలో మల్లు స్వరాజ్యం విగ్రహం పెట్టాలి'

SRPT: సూర్యాపేటలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం విగ్రహం పెట్టాలని జాగృతి జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి అన్నారు. సోమవారం సూర్యాపేటలో వారు మాట్లాడుతూ సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పేరు పెట్టాలని, జిల్లాలో సమస్యల మీద పోరాటం చేయడానికి జాగృతి ముందుంటుందని, త్వరలో మండల, జిల్లా స్థాయి ఎన్నిక జరుగుతుందన్నారు.