'శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి'

'శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి'

VZM: మహిళల భద్రత కోసం శక్తి యాప్ ఎంతో కీలకమని, ప్రతీ ఒక్కరూ మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సీఐ నరసింహమూర్తి సూచించారు. విజయనగరం మహారాజా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో SOS నొక్కితే సమీప పోలీసు సిబ్బంది వెంటనే సహాయం కోసం చేరుకుంటారని తెలిపారు.