గణపతి అందరికి శుభాలు కలుగజేయాలి: ఎమ్మెల్సీ

గణపతి అందరికి శుభాలు కలుగజేయాలి: ఎమ్మెల్సీ

కోనసీమ: రాష్ట్ర సబార్డినేట్ కమిటీ ఛైర్మన్ మండపేట నియోజకవర్గ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వినాయక చవితి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ మంగళవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన పండగ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.