VIDEO: 'పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధి చేస్తాం'
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డును శనివారం దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. వార్డులో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, సిసి రోడ్ల నిర్మాణ పనులు పార్టీలకు అతీతంగా చేపడతామని తెలిపారు. అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు.