'నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం'

'నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం'

SDPT: పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ దుబ్బాక మండల పెద్దగుండవెల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయం కమాన్‌ను కూడా ప్రారంభించిన ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని అన్నారు.