VIDEO: మద్యం మత్తులో యువకుల వీరంగం
WGL: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభునిపేటలో మద్యం మైకంలో వైన్ షాపు షట్టర్ బలవంతంగా కిందకు లాగి ఆ షాపులో పనిచేస్తున్న వారిపై దాడి చేశారు. షాప్ నిర్వాహకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కనే ఉన్న పాన్ షాప్, టేబుల్లను, ద్విచక్ర వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు.