కుప్పంలో రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి
CTR: కుప్పంలో రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. మండలంలోని వాహన ప్రమాదంలో చంద్రకాంత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తుండగా అతి వేగంతో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలిచివేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.