రోడ్డు పనులు ప్రారంభం

రోడ్డు పనులు ప్రారంభం

NRPT: దామరగిద్ద మండలం గత్ప గ్రామంలో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను సర్పంచ్ ఆవుటి మల్లమ్మ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వీరేష్ ప్రారంభించారు. గుంతలమయంగా ఉన్న రోడ్డు సీసీతో పూర్తయితే రాకపోకలకు సులభతరం అవుతుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.