మార్పు రాద.. ప్రాణం పోవాల్సిందేనా..!
GDWL: ప్రాణాలు పోతే కానీ స్పందించరా, 'ఈ ప్రమాదకర రవాణాలో ప్రజల్లో మార్పు రాదా' అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు కూలీలను గూడ్స్ వెహికల్స్‌లో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారని, చిన్న ప్రమాదం జరిగినా అందులో ఉన్న చాలా మందికి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.