విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ ఊటపల్లిలో రైతులు ఈ -పంట నమోదు చేసుకోవాలి: ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి అనురాధ
➢ జిల్లాలో నాటు తుపాకులపై ప్రత్యేక తనిఖీలు: ఎస్పీ దామోదర్ 
➢ పార్వతీపురంలో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA బోనెల విజయ్ చంద్ర
➢ జిల్లాలో వడగాల్పుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి