కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం

JN: లింగాల గణపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో నేడు మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 39 మందికి కళ్యాణ లక్ష్మి, 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.17.55 లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రవీందర్ పాల్గొన్నారు