ఫోరెన్సిక్ వైద్యుడికి DCP సత్కారం

ఫోరెన్సిక్ వైద్యుడికి DCP సత్కారం

JN: జిల్లా ప్రజలకు, పోలీసు శాఖకు సేవలు అందిస్తున్న ఫోరెన్సిక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిఖిల్‌ను DCP రాజమహేంద్ర నాయక్ ప్రత్యేకంగా సత్కరించారు. ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆయన అత్యవసర పరిస్థితులు, క్లిష్టమైన కేసుల్లో ఆలస్యం లేకుండా సేవలు అందిస్తూ పోలీసు దర్యాప్తుకు కీలకంగా సహకరిస్తున్నారని DCP పేర్కొన్నారు.