'దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు'

'దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు'

RR: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ, టెలికాం రంగాల పురోగతికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు.