'కాంగ్రెస్ పార్టీ ప్రచారం'

'కాంగ్రెస్ పార్టీ ప్రచారం'

కృష్ణా: నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం రాత్రి తట్టి వేరు గ్రామంలో జరిగింది. గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావును ఘనంగా ఆహ్వానించారు. మరియు గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రేపు ఎలక్షన్లలో ప్రధాని అవుతారని మంచి రోజులు వస్తాయన్నారు.