జగదేవ్‌పూర్ నూతన తహసీల్దార్ బాధ్యతలు

SDPT: జగదేవ్‌పూర్ మండల నూతన తహసీల్దార్‌గా ఎస్. నిర్మల మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వారు గతంలో హైదరబాద్‌లో సీసీఎల్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.