చర్లలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

చర్లలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

BDK: చర్ల, వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి శివారులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళను ఎవరైనా గుర్తించినచో చర్ల పోలీస్ స్టేషన్ సీఐ 8712682111, ఎసై 8712682114 నెంబర్లకు సమాచారం అందించగలరని చర్ల పోలీసులు తెలిపారు.