VIDEO: ఒంగోలు జైలుకు అరుణ

NLR: రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రేయసి అరుణను కోవూరు పోలీసులు ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. మొదట ఆమెను జడ్జి కావలి సబ్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, అక్కడ మహిళలకు సరైన వసతులు లేకపోవడంతో ఒంగోలుకు తరలించారు. ఈ కేసులో మిగిలిన వారిని అధికారులు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.