నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దేవరకొండలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్     
★ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవలో నిమగ్నం కావాలన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
★దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలపై నిఘా పెంచాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌కి వినతి
★ రైతులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి