జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదుదారుల తాకిడి

జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదుదారుల తాకిడి

TPT: తిరుపతి కలెక్టరేట్‌కు సోమవారం ఫిర్యాదుదారుల తాకిడి అధికమైంది. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజల వద్ద నుంచి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అర్జీలను స్వీకరించారు.