కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేములవాడ భీమన్న ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
★ వెల్గటూర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ నీల్ బట్టే సన్నాట సినిమాను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
★ నవీన్ యాదవ్‌ను అభినందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్