'సొంత మండలంలోనే పోస్టింగులు ఇవ్వాలి'

'సొంత మండలంలోనే పోస్టింగులు ఇవ్వాలి'

ATP: సొంత మండలంలోనే పోస్టింగులు ఇవ్వాలని యాడికి మండలంలోని గ్రామసర్వేయర్లు సోమవారం సాయంత్రం తహశీల్దార్ ప్రతాప్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గ్రామ సర్వేయర్లు మాట్లాడారు. అంతర్ జిల్లాల బదిలీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాలంటే సాధ్యం కాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇవ్వాలన్నారు.