VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గరికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గరికి తీవ్ర గాయాలు

MBNR: రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద ఎదురెదురుగా లారీ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ఆంజనేయులు తలకు తీవ్ర గాయం కాగా, దేవమ్మ అనే మహిళ కాలు విరిగింది, వరుణ్ తేజ్ తలకు గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.