కాలనీలలో మురుగు కాలువల సమస్య

కాలనీలలో మురుగు కాలువల సమస్య

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు విధుల్లో మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో చిన్నగా నిర్మించిన మురుగు కాలువలు కావడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి పుర వీధుల్లో మురుగు కాలువల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించే విధంగా దృష్టి సారించాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.