B.R నాయుడిపై మండిపడ్డ భూమన

B.R నాయుడిపై మండిపడ్డ భూమన

TPT: TTD ఛైర్మన్‌గా BR నాయుడు ఏడాది పాలన ఒక అసమర్థుడి జీవన యాత్రలాగా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇందులో భాగంగా తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, సెటిల్‌మెంట్‌లు ఛైర్మన్ కార్యాలయం కేంద్రంగా నడుస్తున్నాయని ఆరోపించారు. అనంతరం AI టెక్నాలజీని ముందుగా ఛైర్మన్ మైండ్‌సెట్ మార్చడానికి ఉపయోగించాలని ఆయన ఎద్దేవా వేశారు.