అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసిన తహసీల్దార్

GNTR: పెదనందిపాడు మండలంలో తహసీల్దార్ హెనా ప్రియా ఆధ్వర్యంలో గురువారం జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పెదనందిపాడు ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన ఈ శిక్షణలో పాల్గొన్న బూత్ స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.