'CHOల ధర్నాకు వైసీపీ నేతల మద్దతు'

W.G: భీమవరం కలెక్టర్ వద్ద శనివారం సీహెచ్వోలు నిర్వహించిన ధర్నాకు వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం సీహెచ్ లకు ఎస్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈపీఎస్ఓ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జి పీవీఎల్ నరసింహారాజు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పాల్గొన్నారు.