పార్టీలు చూడ‌కండి, ధ‌ర్మాన్ని నిల‌బెట్టండి: ఎంపీ

పార్టీలు చూడ‌కండి, ధ‌ర్మాన్ని నిల‌బెట్టండి: ఎంపీ

MBNR: పార్టీలు చూడకండి, ధర్మాన్ని నిలబెట్టండి అని జూబ్లీహిల్స్ ప్రజలకు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. మంగళవారం బోరబండ బీజేపీ క్యాంపెయిన్‌లో పాల్గొన్న అమె, ఇతర పార్టీలను నమ్మి మరోసారి మోసపోవద్దంటూ వినూత్న రీతిలో ఇంటింటి ప్రచారం చేశారు. పలు కాలనీలలో కరపత్రాలు పంచుతూ, వారి వృత్తులను ప్రోత్సహించారు.