APPLY NOW.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభం కాగా.. B.Tech, BE, MSc, MCA అర్హత కలిగినవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.