ప్రభుత్వ రైతుబజారులో స్టాల్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ రైతుబజారులో స్టాల్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతుబజారులో ఖాళీగా ఉన్న 31 స్టాల్స్ కోసం ఆసక్తిగల వారినుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తునట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ పేర్కొన్నారు. స్టాల్స్ కెటాయింపు కోసం డ్రా తియ్యటం జరుగుతుందన్నారు. 6 స్టాల్స్ PHC అభ్యర్థులకు, అలాగే డ్వాక్రా పొదుపు సంఘాల మహిళాలకు 25 స్టాల్స్ కేటాయించారు. నేటినుంచి ఈనెల 17 వరకు దరఖాస్తులను గోపాలపట్నం ఉన్న ఆఫీస్‌లో అందజేయాలన్నారు.