పాతబగ్గాంలో ప్రశాంతంగా ముగిసిన చైర్మన్ ఎన్నిక

VZM: గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామంలో గురువారం పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో ఎరుకులపేటకు చెందిన దాసరి రామును ఛైర్మన్, దాసరి జానకి వైస్ చైర్మన్‌గా కమిటీ సభ్యులు చేతులెత్తి ఎన్నుకున్నారు. చైర్మన్ రాము మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా అని తెలిపారు.