VIDEO: ఇది ప్రమాదకరం.. పిల్లలు ట్యాంక్ ఎక్కుతున్నారు

VIDEO: ఇది ప్రమాదకరం.. పిల్లలు ట్యాంక్ ఎక్కుతున్నారు

NLG: చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులోని మిషన్ భగీరథ ట్యాంక్ ప్రమాదకరంగా మారింది. సెలవుల నేపథ్యంలో పిల్లలు ట్యాంక్ పైకి ఎక్కుతున్నారు. గతంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా రూ. 80 వేలతో ప్రహరీ నిర్మిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ పనులు చేపట్టలేదు. నూతన పాలకవర్గం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.