VIDEO: 'కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు గెలిస్తేనే అభివృద్ధి'

VIDEO: 'కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు గెలిస్తేనే అభివృద్ధి'

NLG: అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గుడిపల్లి మండలం, గణపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్యను గెలిపించాలని కోరుతూ సోమవారం ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించారు.