దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ..!
అనుపమ పరమేశ్వరన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో ఆమె నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా మరో చిత్రం 'లాక్‌డౌన్' వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ ఏడాది ఆమె తమిళంలో ‘డ్రాగన్’, ‘బైసన్’, ‘ది పెట్ డిటెక్టివ్’, తెలుగులో 'కిష్కింధపురి', 'పరదా', మలయాళంలో ‘జానకి VS స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి చిత్రాల్లో నటించింది.